విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం హెచ్‌బీఎల్ కర్మాగారంలో క్రేన్ నుంచి ముడిసరుకు కార్మికుడిపై జారిపడింది. ఈ ఘటనలో రాజోలుకు చెందిన మహంతి రమణ తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుడిని చికిత్స కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. మృతదేహన్ని పోస్టుమార్టం చేయనున్నట్లు వైద్యులు తెలిపారు.
ఇవీ చదవండి