ETV Bharat / state

విజయనగరంలో తెదేపాకు ఎదురులేదు: అదితి

author img

By

Published : Apr 4, 2019, 2:28 PM IST

Updated : Apr 4, 2019, 3:58 PM IST

విజయనగరంలో తెదేపా అభ్యర్థి అదితి గజపతిరాజు, సిట్టింగ్ ఎమ్మెల్యే గీతతో కలిసి ప్రచారం చేశారు. పట్టణంలోని వార్డుల్లో ఇంటింటికీ తిరుగుతూ తెదేపాను గెలిపించాలని కోరారు.

ఎమ్మెల్యే అభ్యర్థి అదితి గజపతిరాజు
ఎమ్మెల్యే అభ్యర్థి అదితి గజపతిరాజు
విజయనగరంలో తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి అదితి గజపతిరాజు ఎన్నికల ప్రచారం చేశారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో తిరిగారు.సిట్టింగ్ ఎమ్మెల్యే గీతతో కలిసి.. లంకాపట్నం, జమ్ములో ఇంటింటికీ వెళ్లారు. తెదేపాను గెలిపించాల్సిందిగా కోరారు.రాష్ట్రాభివృద్ధికి, ప్రజల శ్రేయస్సుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నిరంతరం శ్రమిస్తున్నారని చెప్పారు. ఈ ఎన్నికల్లో ఘన విజయం ఖాయమని ఇరువురు నేతలు ధీమా వ్యక్తం చేశారు.

ఇవీ చూడండినటన కంటే.. ప్రజా సమస్యలపై పోరాటమే ఇష్టం: పవన్

AP Video Delivery Log - 0600 GMT News
Thursday, 4 April, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0519: Israel Netanyahu AP Clients Only 4204323
Israeli PM leaves for Moscow for talks with Putin
AP-APTN-0502: US MD Fatal Town House Fire Must credit WJLA/WTTG/WUSA; No access Washington DC market; No use US broadcast networks 4204321
Two dead, 8 firefighters hurt in Maryland blaze
AP-APTN-0453: Japan Ghosn Car 2 No access Japan; Cleared for digital and online use, except by Japanese media; NBC, CNBC, BBC, and CNN must credit ‘TV Tokyo’ if images are to be shown on cable or satellite in Japan; No client archiving or reuse; No AP reuse 4204320
Tokyo jail confirms Ghosn being held
AP-APTN-0440: Guatemala Prosecutor AP Clients Only 4204318
Guatemalan prosecutor fears for his life
AP-APTN-0428: Australia Social Media No access Australia 4204317
Aus MPs to make platforms curb livestreaming
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Apr 4, 2019, 3:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.