సాలూరు నియోజకవర్గ పరిధిలో మామిడిపల్లి గ్రామంలో భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కొండ గొర్రె ఉదయ్ కుమార్ గడప గడపకి వెళ్లి ప్రచారం చేశారు. మోదీప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు గురించి వివరించారు.కమలం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు.
కురుపాం నియోజకవర్గంలో చినమేరంగి రాజు గారి కోటలో తెదేపా అభ్యర్థి నరసింహ ప్రియ థాట్రాజ్ పరిచయ కార్యక్రమం ఏర్పాటు చేశారు. తెదేపాను గెలిపించాలని కోరారు. తెదేపా సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించారు.
ఇవి చదవండి