విజయనగరం జిల్లా మెంటాడ మండలం కొండపర్తి గ్రామంలో గిరిజనులు స్వచ్ఛందంగా లాక్ డౌన్ ప్రకటించుకున్నారు. కొవిడ్ కేసులు పెరుగుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు గ్రామస్థులు తెలిపారు.
కొండపర్తి గ్రామంలోకి ఎవరూ రావద్దని… అత్యవసర పరిస్థితుల్లో తప్ప తాము కూడా చుట్టు పక్కల గ్రామాలకు వెళ్లకూడదని తీర్మానించుకున్నారు. ఇతరులు గ్రామంలోకి రాకుండా.. ఊరి పొలిమేరల్లో కంచెను ఏర్పాటు చేశారు.
ఇదీ చదవండి: