ETV Bharat / state

వంతెన కింద ఇరుక్కున్న వాహనం.. స్తంభించిన ట్రాఫిక్

ఒక బ్రిడ్జ్ కింద భారీ వాహనం ఇరుక్కుంది. దీంతో రెండు గంటలపాటు ట్రాఫిక్ స్తంభించింది. ఈ ఘటన విజయనగరం జిల్లా భోగాపురం జాతీయ రహదారి వంతెన కింద చోటు చేసుకుంది.

vizianagaram
వంతెన కింద ఇరుక్కున్న వాహనం
author img

By

Published : Aug 1, 2020, 11:56 PM IST

విజయనగరం జిల్లా భోగాపురం జాతీయ రహదారి వంతెన కింద రైలింగ్ తో వెళుతూ భారీ వాహనం ఇరుక్కుపోయింది. అధికబరువు ఉండడంతో వాహనం కదలలేకపోయింది. దీంతో విశాఖ నుంచి శ్రీకాకుళం వైపు వెళ్తున్న వాహనాలు సుమారు రెండు గంటలపాటు నిలిచిపోయాయి.

రైలింగ్ వంతెనకు గట్టిగా తగలడంతో ఎంత ప్రయత్నించినా రాలేదు. కాసేపటికి క్రేన్ సాయంతో వంతెనకు తగిలిన రైలింగ్​ను వంచారు. దీంతో వాహనం ముందుకు కదిలింది.

ఇదీ చదవండి 'కరోనా బాధితులను క్వారంటైన్ సెంటర్​కు తరలించాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.