ETV Bharat / state

మన్యంలో వన్​ దన్​ వికాస్​ కేంద్రం ప్రారంభం - mp madhavi

వన్​ దన్​ వికాస్​ కేంద్రాలతో మహిళలు ఆర్థికంగా బలపడేందుకు అవకాశముందని అరకు ఎంపీ గొడ్డేటి మాధవి అన్నారు. మన్యంలోని వనభరంగిపాడు గ్రామంలో వన్ దన్​ వికాస్​ కేంద్రాన్ని ప్రారంభించారు.

one dhan vikas scheme
one dhan vikas scheme
author img

By

Published : Aug 28, 2020, 9:11 PM IST

విశాఖ మన్యంలోని జి. మాడుగుల మండలం వనభరంగిపాడు గ్రామంలో జరిగిన వందన్​ వికాస్​ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి అరకు లోయ ఎంపీ గొడ్డేటి మాధవి, పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మీ హాజరయ్యారు. అడ్డా ఆకుల ప్రాసెసింగ్​ మిషన్​తో పాటు ఇస్తరాకుల ప్లేట్​ తయారీని పరిశీలించారు. వన్​ దన్ వికాస్​ కేంద్రాల ద్వారా మహిళల జీవనవిధానంలో అనేక మార్పులు వస్తాయని ఎంపీ మాధవి తెలిపారు. మహిళలు ఆర్థికంగా ఈ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే భాగ్యలక్ష్మీ అన్నారు.

ఇదీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.