ETV Bharat / state

బొబ్బిలిలో గాంధీ విగ్రహం వద్ద యూటీఎఫ్​ నాయకుల నిరసన - bobbili latest news

బొబ్బిలిలో యూటీఎఫ్​ నాయకులు గాంధీ విగ్రహం వద్ద ఆందోళనకు దిగారు. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని నేతలు డిమాండ్​ చేశారు.

utf leaders protest at bobbili gandhi statue in vijayangaram district
యూటీఎప్​ నాయకుల నిరసన
author img

By

Published : Aug 24, 2020, 7:58 PM IST

బొబ్బిలిలో గాంధీ విగ్రహం వద్ద యూటీఎఫ్​ నాయకులు నిరనస బాట పట్టారు. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని ఆ సంఘం రాష్ట్ర నాయకురాలు విజయగౌరి డిమాండ్​ చేశారు. అంతేకాకుండా నూతన విద్యా, సీపీఎస్​ విధానాలను రద్దు చేయాలని కోరారు. పాదయాత్రలో ముఖ్యమంత్రి జగన్​ ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు.

ఇదీ చదవండి :

సీపీఎస్ రద్దు చేయాలంటూ ఉపాధ్యాయుల నిరసన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.