విజయనగరం జిల్లా, కురుపాం నియోజకవర్గం, కొమరాడ మండలంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట గిరిజన యువత నిరసన తెలిపారు. కొత్త జీవో ప్రకారం గిరిజన ప్రాంతాల వారికి కుల ధ్రువపత్రాలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.
తహసీల్దార్ కార్యాలయం ఎదుట గిరిజనుల ధర్నా - tribal youth dharna at komarada village
షెడ్యూల్ కుల ధ్రువపత్రాల కోసం విజయనగరం జిల్లా కొమరడా మండలం తహసీల్దార్ కార్యాలయం వద్ద గిరిజన యువత నిరసన తెలిపారు.
తహసీల్దార్ కార్యాలయం ఎదుట గిరిజన యువత ధర్నా