Tiger: విజయనగరం జిల్లా మెంటాడ మండలంలో పులి సంచరిస్తోందని స్థానికులు చెబుతున్నారు. జయితి కొండ సమీపంలో పులి సంచరిస్తున్నట్లు వదంతులు వినిపిస్తున్నాయి. జయితి-పిట్టాడ మధ్య బైక్‌కు పులి అడ్డువచ్చిందని గ్రామస్థులు తెలపండంతో.. పులి ఆచూకీ కోసం స్థానికులు, అటవీశాఖ అధికారుల గాలిస్తున్నారు. మెంటాడ మండలం జయితి పరిసర ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
ఇదీ చదవండి: Old Women Died: వృద్ధురాలి ప్రాణం తీసిన చిన్న వివాదం.. వైకాపా నాయకులే కారణం!
Tiger: జయితి కొండ సమీపంలో పులి సంచారం..! భయాందోళనలో గ్రామస్థులు - విజయనగరం జిల్లా లేటెస్ట్ అప్డేట్స్
Tiger: మెంటాడ మండలంలోని జయితి కొండ సమీపంలో పులి సంచరిస్తున్నట్లు వదంతులు వినిపిస్తున్నాయి. జయితి-పిట్టాడ మధ్య బైక్‌కు పులి అడ్డువచ్చిందని గ్రామస్థులు చెబుతున్నారు. పులి ఆచూకీ కోసం స్థానికులు, అటవీశాఖ అధికారుల గాలింపు చర్యలు చేపట్టారు.
పులి సంచారం