ETV Bharat / state

గ్రామంలోకి కరోనా అనుమానితులను తరలించొద్దని ధర్నా - విజయనగరంలో కరోనా వార్తలు

విజయనగరం జిల్లా పాచిపెంట మండలం పి.కోనవలసలో 15 మందిని క్వారంటైన్‌ కేంద్రానికి తరలిస్తున్న బస్సును గ్రామస్థులు అడ్డుకున్నారు.ప్రశాంతంగా ఉన్న తమ గ్రామంలోకి వారిని అనుమతించబోమని ధర్నాకు దిగారు.

The villagers stop the Quarantine bus at p. konavalasa in vizianagaram

author img

By

Published : Apr 15, 2020, 2:43 AM IST

విజయనగరంజిల్లా పాచిపెంట మండలం పి.కోనవలసలో 15 మందినిక్వారంటైన్‌ కేంద్రానికితరలిస్తున్న బస్సును.....గ్రామస్థులుఅడ్డుకున్నారు.బొబ్బిలిపరిసరాల్లో 15మందిని....బాలికలజూనియర్ కళాశాలలో ఏర్పాటుచేసిన క్వారంటైన్‌కు తరలించేందుకుఅధికారులు సిద్ధమయ్యారు.ప్రశాంతంగాఉన్న తమ గ్రామంలోకి వారినిఅనుమతించబోమని బస్సుముందు గ్రామస్థులు బైఠాయించిధర్నాకు దిగారు.వారితోపోలీసులు,పాచిపెంట,సాలూరుమండల తహసీల్దార్లు....చర్చలుజరిపినా ఒప్పుకోలేదు.

గ్రామంలోకికరోనా అనుమానితులను తరలించొద్దనిధర్నా

విజయనగరంజిల్లా పాచిపెంట మండలం పి.కోనవలసలో 15 మందినిక్వారంటైన్‌ కేంద్రానికితరలిస్తున్న బస్సును.....గ్రామస్థులుఅడ్డుకున్నారు.బొబ్బిలిపరిసరాల్లో 15మందిని....బాలికలజూనియర్ కళాశాలలో ఏర్పాటుచేసిన క్వారంటైన్‌కు తరలించేందుకుఅధికారులు సిద్ధమయ్యారు.ప్రశాంతంగాఉన్న తమ గ్రామంలోకి వారినిఅనుమతించబోమని బస్సుముందు గ్రామస్థులు బైఠాయించిధర్నాకు దిగారు.వారితోపోలీసులు,పాచిపెంట,సాలూరుమండల తహసీల్దార్లు....చర్చలుజరిపినా ఒప్పుకోలేదు.

ఇదీ చదవండి: అనంతపురంలో తహసీల్దార్‌కు కరోనా పాజిటివ్‌!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.