ETV Bharat / state

'మొక్కజొన్నకు మద్దతు ధర కల్పించండి' - tdp leaders demands for support price for maize

మొక్కజొన్నకు 2,500 రూపాయలు మద్దతు ధర కల్పించి రైతుల నుంచి కొనుగోలు చేయాలని విజయనగరం జిల్లా తెదేపా పార్లమెంట్ అధ్యక్షుడు కిమిడి నాగార్జున ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

tdp demands for support price for maize
మొక్కజొన్నకు మద్దతు ధర కల్పించాలని తెదేపా నేతల డిమాండ్
author img

By

Published : Oct 6, 2020, 11:43 PM IST

విజయనగరం జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్లో 33 వేల మంది రైతులు సుమారు 44 వేల ఎకరాల్లో మొక్కజొన్న పంటను సాగు చేశారు. ఈ ఏడాది తక్కువ వర్షపాతంతో దిగుబడి 30 శాతం దాటలేదు. రైతులు ఇబ్బంది పడుతున్నారు.

ప్రభుత్వం వెంటనే స్పందించి మొక్కజొన్నకు రూ.2,500 మద్దతుధర కల్పించి.. రైతుల నుంచి కొనుగోలు చేయాలని తెదేపా విజయనగరం జిల్లా పార్లమెంట్ అధ్యక్షుడు కిమిడి నాగార్జున డిమాండ్ చేశారు.

ఇవీ చదవండి:

ఎంఆర్ కళాశాలను ప్రైవేటీకరించవద్దు: ఊర్మిళ గజపతిరాజు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.