ETV Bharat / state

విజయనగరంలో ముమ్మరంగా తెదేపా ప్రచారం - ashok gajapathi raju

విజయనగంరం జిల్లాలో తెదేపా అభ్యర్థులు ప్రచారంలో వేగం పెంచారు. ఇంటింటికీ తిరుగుతూ తెదేపాను గెలిపించాలని అభ్యర్థించారు. విజయనగరం లోక్​సభ, అసెంబ్లీ అభ్యర్ధులు అశోక్ గజపతిరాజు, అదితి గజపతిరాజు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు.

తెదేపా అభ్యర్థుల ప్రచారం
author img

By

Published : Apr 2, 2019, 2:41 PM IST

తెదేపా అభ్యర్థుల ప్రచారం
విజయనగరం పార్లమెంటు, అసెంబ్లీ స్థానాల తెదేపా అభ్యర్ధులు అశోక్ గజపతిరాజు, అదితి గజపతిరాజు ప్రచారం ముమ్మరం చేశారు. పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో కలియ తిరుగుతూ... ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇంటింటి ప్రచారం చేస్తూ తెదేపా మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ... ఓట్లను అభ్యర్థించారు. తెదేపా ద్వారానే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించే ప్రయత్నం చేస్తున్నారు. సైకిల్ గుర్తుకు ఓటేసి అభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి

ఓటింగ్ శాతం పెంపుపై ఎల్బీ శ్రీరామ్ 3 లఘుచిత్రాలు

Intro:యాంకర్ వాయిస్
ఎన్నికల్లో గెలిపించాలని ఈ తితిదే పాలకమండలి సభ్యుడు డొక్కా జగన్నాథం చేశారు నియోజకవర్గంలోని నాగు లంక వాడ్రేవు pelli మానేపల్లి గ్రామాలలో తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రజలు తెలియజేసిన పార్టీకి ఓట్లు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

Body:తెలుగుదేశం

Conclusion:రేకుల ప్రచారం
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.