ఇదీచదవండి.
ఆర్థిక సమస్యలతో వ్యక్తి బలవన్మరణం - VIZIANAGARAM CRIME
ఆర్థిక సమస్యల కారణంగా విజయనగరం జిల్లా పాచిపెంట మండలం మిర్టీవలసలో సాంబశివరావు అనే వ్యక్తి పురుగులమందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
విజయనగరంలో ఆర్థిక కారణాలతో వ్యక్తి బలవన్మరణం