ఇవీ చదవండి:
'వైకాపా మోసాలను తెలియచేయటమే ప్రజా చైతన్య యాత్ర ఉద్దేశం' - praja chaitanya yatra started in parvathipuram
విజయనగరం జిల్లా పార్వతీపురంలో ప్రజా చైతన్య యాత్రను ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమం ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు అధ్యక్షతన జరిగింది. 12వ వార్డులో నవ మోసాల పాలన కరపత్రం విడుదల చేస్తూ ప్రజా చైతన్య యాత్ర ఉద్దేశం వివరించారు. వైకాపా తొమ్మిది నెలల పాలనలో అభివృద్ధి శూన్యమని ఆరోపించారు. ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం చేస్తోన్న మోసాలు వివరించాలని శ్రేణులకు నిర్దేశించారు.
పార్వతీపురంలో ప్రజా చైతన్య యాత్రను ప్రారంభించిన ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి
ఇవీ చదవండి:
ఐకాస మహిళా సభ్యులపై ఎంపీ సురేశ్ అనుచరుల దాడి