విజయనగరం జిల్లా పార్వతీపురంలోని జగన్నాథపురం, దుబ్బగడ్డి వీధికి చెందిన పొట్నూరు కృష్ణారావు, అదే ప్రాంతానికి చెందిన యువతి ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకోవాలని యువతి కోరగా అందుకు యువకుడు ఒప్పుకోలేదు. దీంతో క్రితం పోలీసులను ఆశ్రయించింది. 6 నెలల సమయం కావాలని కృష్ణారావు పోలీసులు ముందు గడువు కోరాడు. గడువు ముగిసినప్పటికీ... యువకుడి కుటుంబం స్పందించకపోవటంతో యువతి ఐద్వా ఆధ్వర్యంలో వారి ఇంటి ఎదుట మౌన పోరాటానికి దిగింది.
ఇవీ చదవండి