ఇదీచదవండి.
సింహాచలం అప్పన్నను కాలినడకన దర్శించుకున్న 'సంచైత' - simhachalam
మాన్సాస్ ట్రస్ట్ ఛైర్పర్సన్ సంచైత గజపతి.. సింహాచలం అప్పన్నస్వామిని మెట్లమార్గం ద్వారా కాలినడకన దర్శించుకున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అప్పన్న తొలి పంచ వద్ద దేవస్థానం ఉచిత ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేసింది. మహిళలు స్వయం శక్తితో పోరాడి, ఎదగాలని సంచైత గజపతి సూచించారు. ట్రస్ట్ ఛైర్పర్సన్గా ఎన్నిక కావడంపై పలువురు మహిళలు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.
సింహాచలం అప్పన్నను కాలినడకన దర్శించుకున్న 'సంచైత'