ETV Bharat / state

RTC bus accident : చెరువులోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు - vizianagaram district latest news

చెరువులోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు
చెరువులోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు
author img

By

Published : Nov 1, 2021, 10:00 AM IST

Updated : Nov 1, 2021, 12:04 PM IST

09:57 November 01

ప్రమాద సమయంలో బస్సులో 60 మంది ప్రయాణికులు

విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలంలో ఆర్టీసీ బస్సుకు ప్రమాదం జరిగింది. మర్రివలస - మర్రడాం గ్రామాల మధ్య చెరువులోకి దూసుకెళ్లింది. బస్సు డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రాణనష్టం తప్పింది. ప్రమాద సమయంలో బస్సులో 60 మంది ప్రయాణికులు ఉన్నారు. విజయనగరం నుంచి సాలూరు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. 

ఇదీచదవండి: RAINS IN ANDHRAPRADHESH : భారీ వర్షాలు... లోతట్టు ప్రాంతాలు జలమయం 

Last Updated : Nov 1, 2021, 12:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.