విజయనగరం జిల్లా బొబ్బిలిలో రోటరీ క్లబ్ సమావేశం జరిగింది. స్థానిక విభాగం అధ్యక్షులు తూముల నాగకార్తీక్ హజరయ్యారు. పట్టణంలోని ప్రధాన కూడళ్లలో బెంచీలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. క్లబ్ తరఫున మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నామన్నారు. కార్యదర్శి జేసీ రాజు, పూర్వపు అధ్యక్షులు చంద్రకిశోర్ పాల్గొన్నారు.
ఇదీ చదవండి: