ETV Bharat / state

వామ్మో ఎంత పెద్ద కొండ చిలువో..!

సూమారు 20 అడుగుల భారీ కొండచిలువ విజయనగరం జిల్లా పార్వతీపురంలోని ఎంఆర్​ నగర్​లో హల్​ చల్ చేసింది. భయాందోళనకు గురైన ప్రజలు పరుగులు తీశారు. స్థానికులు రైతుల సహకారంతో కొండచిలువను హతమార్చారు.

author img

By

Published : Nov 7, 2019, 5:32 PM IST

భారీ కొండ చిలువ హల్ చల్... భయందోళనలో గ్రామస్తులు

విజయనగరం జిల్లా పార్వతీపురం మండలంలోని ఎంఆర్​ నగర్​లో సుమారు 20 అడుగుల భారీ కొండ చిలువ హల్ చల్ చేసింది. స్థానికంగా నిమ్మగడ్డ కోస్తోన్న రైతుల కంట పడటంతో.... ఆందోళనకు గురై పరుగులు తీశారు. గ్రామస్థుల సహకారంతో రైతులు దాన్ని కొట్టి చంపారు. పంది పిల్లలు తినేందుకు వచ్చి ఉంటుందని భావిస్తోన్న గ్రామస్థులు... ఇంత భారీ కొండచిలువను ఈ ప్రాంతంలో చూడడం ఇదే మొదటిసారని గ్రామస్తులు అంటున్నారు.

ఇవీ చదవండి:

కొండచిలువ ఆకలి తీరలేదు... జింక ప్రాణం నిలవలేదు...

Intro:ap_vzm_36_07_konda_chiluva_avb_vis_ap10085 నరేంద్ర కుమార్ 8 0 0 8 5 7 4 3 5 1 అడవుల్లోని కొండచిలువ పొలాల్లో కి వచ్చి హల్ చల్ చేసింది ది

Body:విజయనగరం జిల్లాలో కొండచిలువ హల్ చల్ చేసింది సుమారు 20 అడుగుల భారీ కొండచిలువ పార్వతీపురం మండలం ఎం ఆర్ నగర్ లో జనాల చేతిలో హత మైంది గ్రామ సమీపంలో నిమ్మగడ్డ కోస్తున్న రైతుల కంట పడింది అంత పరుగులు తీశారు అనంతరం గ్రామస్తుల సహకారంతో తో కొండచిలువను కొట్టి చంపారు గ్రామంలో పంది పిల్లలు తినేందుకు వచ్చి ఉంటుందని భావిస్తున్నారు ఇంత పెద్ద కొండచిలువ ను ఈ ప్రాంతంలో చూడడం ఇదే మొదటి సారి గ్రామస్తులు అంటున్నారు కొండచిలువను చూసేందుకు జనం ఆసక్తి చూపించారు

Conclusion:హతమైన కొండచిలువ పామును చూసేందుకు వచ్చిన జనం
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.