ETV Bharat / state

పది, ఇంటర్​ పరీక్షలు వాయిదా వేయాలని ఏబీవీపీ ఆధ్వర్యంలో నిరసన - protest under the auspices of ABVP news

విజయనగరం పట్టణంలో అఖిల భారత విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో నిరసన జరిగింది. పది, ఇంటర్మీడియట్ పరీక్షలు వాయిదా వేయాలంటూ డిమాండ్​ చేశారు.

protest under abvp
ఏబీవీపీ ఆధ్వర్యంలో నిరసన
author img

By

Published : May 2, 2021, 2:29 PM IST

పది, ఇంటర్​ పరీక్షలు వాయిదా వేయాలంటూ... విజయనగరంలో అఖిల భారత విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కోట జంక్షన్ వద్ద ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి నల్ల బ్యాడ్జీలు ధరించి ఆందోళన చేశారు. రాష్ట్రంలో కరోనా సెకండ్​ వేవ్​ వ్యాప్తి అధికంగా ఉండటంతో పరీక్షల నిర్వహణ సరైంది కాదని ఏబీవీపీ నాయకులు అన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు కొవిడ్​ బారిన పడే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. పరీక్షలు వాయిదా వేయాలని.. లేకపోతే రానున్న రోజుల్లో ఉద్యమాలు చేస్తామన్నారు.

ఇదీ చదవండి: స్పందించని 104.. దిక్కుతోచని స్థితిలో విశాఖ వాసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.