ETV Bharat / state

అర్థరాత్రి,అంబులెన్స్​లోనే ప్రసవం

విజయనగరం జిల్లా కొండ శిఖర ప్రాంతానికి చెందిన ఓ గిరిజన మహిళ, అర్ధరాత్రి అంబులెన్స్​లోనే బిడ్డకు జన్మనిచ్చింది.

అంబులెన్స్​లోనే ప్రసవం
author img

By

Published : Mar 13, 2019, 6:32 AM IST

విజయనగరం జిల్లా కొండ శిఖర ప్రాంతానికి చెందిన ఓ గిరిజన మహిళ, అర్ధరాత్రి అంబులెన్స్​లోనే బిడ్డకు జన్మనిచ్చింది. కొమరాడ మండలం లాంగీ గ్రామానికి చెందిన మహిళ పురిటినొప్పులతో బాధపడుతుండగా మండలంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి 108 వాహనంలో చాందినినీ మరో ఆసుపత్రికి తరలిస్తుండగా ఆస్పత్రి సమీపంలో, ఆ వాహనంలోనే ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. అంబులెన్స్ సిబ్బంది ప్రాథమిక చికిత్స అందించి తల్లి బిడ్డను ప్రాంతీయ ఆసుపత్రిలో చేర్పించారు.

Ahmedabad (Gujarat), Mar 12 (ANI): Congress leader Anand Sharma slammed Prime Minister Narendra Modi during a press conference in Ahmedabad on lowering the standard of political conversation in the country. Speaking to media, Sharma said, "The political conversation of the country has become bitter and worse. The direct blame for it goes to the Prime Minister of India Narendra Modi and Bharatiya Janata Party. It is unfortunate for the country that at a time of national unity the PM and government talk about drawing lines among the people of the country.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.