ETV Bharat / state

'పార్వతీపురం డివిజన్​లో.. పోలింగ్ మధ్యాహ్నం 1.30 వరకే..!'

విజయనగరం జిల్లాలోని సమస్యాత్మక ప్రాంతాల్లో ఎన్నికల సమయాన్ని కుదించడంతో అక్కడ మధ్యాహ్నం 1.30 కే పోలింగ్ ముగిసింది. ఎన్నికల కమిషన్ ఆదేశాలమేరకు 8 గిరిజన మండలాల్లో అధికారులు పోలింగ్ ప్రక్రియను ముగించారు.

election updates in vizianagaram naksal areas
పార్వతీపురం డివిజన్ లో.. పోలింగ్ మధ్యాహ్నం 1.30 వరకే
author img

By

Published : Feb 13, 2021, 5:12 PM IST

విజయనగరం జిల్లాలోని పార్వతీపురం డివిజన్ లో 60 సమస్యాత్మక, నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో మధ్యాహ్నం 1.30 కి పోలింగ్ ముగిసింది. ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు డివిజన్ లోని 8 గిరిజన మండలాల్లోని గుర్తించిన 60 గ్రామ పంచాయతీల్లో పోలింగ్ ఉదయం 6.30 నుండి మధ్యాహ్నం 1.30 వరకు జరిగింది. మండలాల వారీగా పోలింగ్ ముగిసిన గ్రామాలు..

  • గుమ్మ లక్ష్మీపురం మండలంలో..

లుంబేసు, ఇరిడి, తాడికొండ, రెళ్ల, నండ్రుకొండ వంగర, నెల్లికెక్కువ, దుద్దుఖల్లు, వనకబడి, రాయగడ జమ్ము, చాపరై బిన్నిది, బలేసు, జర్ణ, చినగీసాడ, గోపక, బీరుపడు పంచాయతీలు.

  • జియ్యమ్మవలస మండలంలో..

కొండచిలకం, టి. కె.జమ్ము, పెడతోలుమండ పంచాయతీలు.

  • కొమరాడ మండలంలో..

చినేకర్జల, ఉలిపీరి, చోల్లపదం, మసిమండ, పుడేసు, పెడసేఖ, కిమిసీల, గునద తీలేసు, కురుపాం మండలంలో జి.సివడ, తిట్టిరి, వూసకొండ, జరద, వొబ్బంగి పంచాయతీలు.

  • మక్కువ మండలంలో..

పనసబద్ర, నంద పంచాయతీలు.

  • పాచిపెంట మండలంలో..

గుమ్మడి గూడ, అజురు,కెరంగ్, తుమరవల్లి, శతభి, గొట్టురు, ముటుకుడు పంచాయతీలు.

  • పార్వతీపురం మండలంలో..

సంగంవలస, రావికొండ, ఎన్.ములగ, వెలగవలస, దోకిసీల్సా, గొచెక్క, డొంకల కొత్తపట్నం, బుడురావాడ, అడారు పంచాయతీలు.

  • సాలూరు మండలంలో..

పట్టుచెన్నురు, పగులుచెన్నురు, సారిక, గంజైభద్ర, జిల్లేడువలస, కరాడవలస పంచాయతీలు.

ఇదీ చదవండి: పోలింగ్‌ కేంద్రం వద్ద మాటామాటా పెరిగి ఘర్షణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.