విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గం జియ్యమ్మవలస మండలం రావాడ-రామభద్రపురం సమీపంలోని పోలీసులు తనిఖీలు నిర్వహించారు. సారా తయారీ స్థావరాలను గుర్తించి సుమారు 600 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. 8 లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నారు. సారాను అక్రమంగా తయారుచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇదీ చూడండి వలస కార్మికుడి మృతదేహంతో 2వేల కి.మీ ప్రయాణం