స్వర్ణముఖి నదిలో పడి విజయనగరం జిల్లా మక్కువకు చెందిన మధుర నాగరాజు అనే వ్యక్తి (60) మృతి చెందాడు. మద్యం మత్తులో పడి ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. సమాచారాన్ని పోలీసులు కుటుంబ సభ్యులకు తెలియజేశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి: