విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలో ప్రజలు కరోనా నిబంధనలను పాటించకుండా అశ్రద్ధగా వ్యవహరిస్తున్నారు. జాతీయ ప్రధాన రహదారులపై, మార్కెట్లలో భౌతిక దూరం పాటించట్లేదు. మాస్కులు పెట్టుకోకుండా.. కొవిడ్ తమకేం రాదు అన్నట్లు బయట తిరుగుతున్నారు.
ఇదీ చూడండి. బ్లాక్ ఫంగస్ బాధితులకు ఆరోగ్యశ్రీలో చికిత్స : ఆళ్ల నాని