ETV Bharat / state

ఎరుపెక్కిన  విజయనగరం జిల్లా రహదారులు

author img

By

Published : Jan 8, 2020, 8:17 PM IST

Updated : Jan 10, 2020, 11:26 AM IST

కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా వామపక్షాలు దేశవ్యాప్త బంద్​కు పిలుపునిచ్చినాయి. రాష్ట్ర వ్యాప్తంగా బంద్​లో అన్ని పార్టీలు,కార్మికులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లాలోనూ సార్వత్రిక సమ్మె జరిగింది.

bharath bundh in vizianagaram dst
విజయనగరం జిల్లాలో జరిగిన సార్వత్రిక సమ్మె

కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా వామపక్షాలు సార్వత్రిక సమ్మెకు దిగాయి. విజయనగరం జిల్లా బొబ్బిలిలో 22సంఘాలు సంయుక్తంగా బంద్​లో పాల్గొన్నారు. గాంధీబొమ్మ కూడలి వరకూ ర్యాలీ నిర్వహించారు. కురుపాంలో సార్వత్రిక సమ్మె ప్రశాంతంగా జరిగింది. పార్వతీపురంలో ప్రధాన రహదారి ఎరుపెక్కింది. వామపక్షాలు భారీ ర్యాలీ నిర్వహించాయి. విజయనగరం జిల్లా పట్టణంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మానవహారం చేశారు. ఎస్.కోట పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. విశాఖ అరకు వెళ్లే రోడ్డు పై బైఠాయించారు. పోలీసులు 11 మంది కార్మిక సంఘ నేతలను అరెస్టు చేశారు.

ఇదీ చూడండి

ఆ కుటుంబాలకు సంక్రాంతి ముందే వచ్చింది...!

Intro:విజయనగరం జిల్లా బొబ్బిలి లో వామపక్షాల ఆధ్వర్యంలో బంద్ ప్రశాంతంగా జరుగుతుంది .సుమారు ఇరవై రెండు సంఘాలు సంయుక్తంగా చేపట్టాయి. కేంద్ర ప్రభుత్వ విధానాలను వామపక్ష నాయకులు తీవ్రంగా దుయ్యబట్టారు

Body:బొబ్బిలి బజార్ సెంటర్ , గాంధీబొమ్మ కూడలి వరకు ర్యాలీ సాగింది .అనంతరం వేణుగోపాలస్వామి కూడళ్ళలో వామపక్ష నేతలు సమావేశమై ప్రసంగించారు. కార్మిక ఉపాధ్యాయ , అవుట్సోర్సింగ్ ఉద్యోగులు నినాదాలు చేశారు

Conclusion:విద్య ఉపాధ్యాయ సంఘాలు బంద్లో పాల్గొన్నాయి కేంద్ర ప్రభుత్వ సంస్థలు మూతపడ్డాయి
Last Updated : Jan 10, 2020, 11:26 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.