విజయనగరం జిల్లా చీపురుపల్లిలో ఎంపీ బెల్లాన జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. 59వ పుట్టినరోజు వేడుకలను అభిమానులు, పార్టీ కార్యకర్తలు జరుపుకున్నారు. ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ ఆరోగ్యంతో ఉండాలని కనకమహాలక్ష్మీ, చీపురుపల్లిలోని ఆలయాల్లో పూజలు చేశారు..చీపురుపల్లిలో ఎంపీ బెల్లాన జన్మదిన వేడుకలుఇదీ చూడండి యజమానుల పూర్తి అంగీకారంతోనే భూమిని సేకరించాం'