విజయనగరం జిల్లా సాలూరు మండలం మామిడిపల్లి గ్రామంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి రజకులు, టైలర్లు, నాయీబ్రాహ్మణులు పాలాభిషేకం చేశారు. కరోనా వంటి కష్ట సమయంలో తమను ఆదుకున్నందుకు సీఎం జగన్కు రుణపడి ఉంటామని చెప్పారు. ఏటా రూ.10 వేలు తమకు ఆర్థిక సాయం అందుతుందని సంతోషం వ్యక్తం చేశారు. స్థానిక శంబర రోడ్డు కూడలి వద్ద దివంగత మాజీముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి, సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
'రాష్ట్రంలో మంచి మనసున్న ముఖ్యమంత్రి పాలన సాగుతుంది' - vijayanagaram district latest news
విజయనగరం జిల్లా మామిడిపల్లి గ్రామంలో 'జగనన్న చేదోడు' పథకం కింద లబ్ది పొందిన టైలర్లు, రజకులు, నాయీ బ్రాహ్మణులు సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. రాష్ట్రంలో మంచి మనసున్న ముఖ్యమంత్రి పాలన సాగుతుందని కొనియాడారు.

మామిడిపల్లి గ్రామంలో సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం
విజయనగరం జిల్లా సాలూరు మండలం మామిడిపల్లి గ్రామంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి రజకులు, టైలర్లు, నాయీబ్రాహ్మణులు పాలాభిషేకం చేశారు. కరోనా వంటి కష్ట సమయంలో తమను ఆదుకున్నందుకు సీఎం జగన్కు రుణపడి ఉంటామని చెప్పారు. ఏటా రూ.10 వేలు తమకు ఆర్థిక సాయం అందుతుందని సంతోషం వ్యక్తం చేశారు. స్థానిక శంబర రోడ్డు కూడలి వద్ద దివంగత మాజీముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి, సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
ఇదీ చూడండి: తిండి తినకుండా 16 ఏళ్లుగా 'టీ'తోనే!