చెన్నై వైపు నుంచి గుంటూరుకు వలస కూలీలు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. జాతీయ రహదారిపై వస్తున్న వారికి స్వచ్ఛంద సంస్థలు దాహార్తి తీరుస్తున్నాయి. మరికొందరు ఆహారం అందిస్తున్నారు.
తీవ్ర ప్రతికూల పరిస్థితుల మధ్య పట్టుదలతో గమ్యస్థానాలకు చేరేందుకు వారు పడుతున్న అగచాట్లు దయనీయంగా ఉన్నాయి. ఎలాగైనా ఇంటికి చేరాల్సిందే అన్న పట్టుదలతో వారు కష్టంగా అయినా అడుగు ముందుకేస్తున్నారు.
ఇదీ చూడండి: