విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు 'మనం-మన పరిశుభ్రత' అనే పైలట్ ప్రాజెక్ట్‌లను ప్రారంభించారు. భోగాపురం మండలం సవరవిల్లి పంచాయతీలో నిర్వహించి కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రతి పల్లె ప్రగతి పథంలో నడిపించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఈ సందర్భంగా 300 కుటుంబాలకు తడి, పొడి చెత్తను వేరువేరుగా ఉంచేందుకు చెత్తబుట్టలను అందజేశారు.
ఇదీ చదవండి: ఫీల్డ్ అసిస్టెంట్ అక్రమాలకు పాల్పడ్డారు... విచారణ జరిపించండి'