అశోక్ గజపతిరాజును పరామర్శించిన జయప్రకాశ్ నారాయణ - అశోక్ గజపతిరాజును పారామర్శించిన జయప్రకాశ్ నారాయణ
శస్త్రచికిత్స చేయించుకొని కోలుకుంటున్న తెలుగుదేశం నేత అశోక్ గజపతిరాజును... లోక్సత్తా పార్టీ వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ పరామర్శించారు. చింతవలసలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలో కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన జేపీ... విజయనగరంలోని గజపతిరాజు స్వగృహానికి వచ్చారు. యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.