విజయనగరం జిల్లా సాలూరు మండలం కరాశి వలస పంచాయితీ సచివాలయ భవన నిర్మాణం పాఠశాలలో నిర్మిస్తుండటం పట్ల స్థానికులు నిరసన తెలియజేశారు.
గ్రామంలో ప్రభుత్వం కేటాయించిన స్థలంలోనే సచివాలయ భవనం నిర్మించాలని నినాదాలు చేశారు.
ఇది చదవండి మాస్కు లేకుండా బయటకు వస్తే.. జరిమానా