ETV Bharat / state

ఘనంగా కన్యకాపరమేశ్వరి అమ్మవారి జయంత్సోవాలు - kanyakaparameswari

విజయనగరంలో కన్యకాపరమేశ్వరి అమ్మవారి జయంతోత్సవాలు ఘనంగా ముగిశాయి. చివరిరోజు అమ్మవారు బంగారు చీరలో భక్తులకు దర్శనమిచ్చారు.

వైభవంగా కన్యకాపరమేశ్వరి అమ్మవారి జయంత్సోవాలు
author img

By

Published : May 14, 2019, 6:30 PM IST

వైభవంగా కన్యకాపరమేశ్వరి అమ్మవారి జయంత్సోవాలు

విజయనగరంలో కన్యకాపరమేశ్వరి అమ్మవారి జయంత్సోవాలు ఘనంగా ముగిశాయి. గత మూడు రోజులుగా ఉత్సవాలు సాగుతుండగా నేడు ప్రత్యేకంగా 1001 కలశాలతో అభిషేకించి, విశేష పూజలు నిర్వహించారు. అమ్మవారిని వజ్రపు కిరీటం, బంగారు చీరతో పూజారులు అలంకంరించారు. అనంతరం రుత్వీకలచే శాంతి హోమం, చండీ హోమం జరిపించారు. ఈ సందర్భంగా అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు అమ్మవారిని దర్శించుకొని మెుక్కులు తీర్చుకున్నారు.

ఇదీచదవండి

పరీక్షల్లో విజేతలు కానివారు నిరాశ చెందనక్కర్లేదు: సీఎం

Intro:గమనిక దీనికి సంబంధించిన స్క్రిప్టు ఎఫ్టీపీ ద్వారా పంపడమైనది గమనించగలరు

ap_cdp_42_13_patashala_vidyarthulaku_shoes_pkg_g3
place: prodduturu
reporter: madhusudhan

Body:ఆ

Conclusion:ఆ
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.