ETV Bharat / state

సాలూరు జూట్ మిల్లు వద్ద కార్మికుల ధర్నా

విజయనగరం జిల్లా సాలూరు జూట్ మిల్లు వద్ద ఐఎఫ్​టీయూ నాయకులు, కార్మికులతో కలిసి ధర్నా చేశారు. తమ డిమాండ్లు నెరవేర్చాలని.. అప్పటివరకూ పనిలోకి రామని తేల్చిచెప్పారు.

author img

By

Published : May 21, 2020, 12:21 AM IST

jute mill labours dharna at saaluru vizianagaram
సాలూరు జూట్ మిల్లు వద్ద కార్మికుల ధర్నా

విజయనగరం జిల్లా సాలూరు జూట్ మిల్లు వద్ద ఐఎఫ్​టీయూ నాయకులు, కార్మికులతో కలిసి ధర్నా చేశారు. కరోనా నేపథ్యంలో ప్రతి కార్మికుడికి రూ. 2 వేలు అడ్వాన్స్​గా ఇచ్చి 2 షిఫ్టులలో యాజమాన్యం పనిచేయించుకుంటోంది. అలా కాకుండా రూ. 5వేలు అడ్వాన్స్​గా ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.

అంతేకాకుండా షిఫ్ట్​కి షిఫ్ట్​కీ మధ్య గంట విరామం కావాలని కోరారు. మార్చి 23 నుంచి లాక్ డౌన్ ప్రారంభమైనందున ఆ 7 రోజులు కలుపుకుని నెల జీతం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు యాజమాన్యం చర్చలు జరపాలని.. అప్పటివరకూ పనిలోకి వెళ్లమని చెప్పారు.

ఇవీ చదవండి... వేగంగా కదులుతున్న అంపన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.