విజయనగరం జిల్లా సీతానగరం మండలం కొట్టవలసకు చెందిన... వలసకూలీలు భార్యాభర్తలు సుజాత, సింహాచలం గొడవపడ్డారు. వై జంక్షన్‌లోని చెక్‌పోస్టు వద్ద వారిద్దరు తగాదపడ్డారు. గొడవ కాస్త పెద్దదిగా మారటంతో కోపాద్రిక్తుడైన భర్త సింహాచంల భార్య సుజాతను కత్తితో పొడిచాడు. సుజాత తీవ్ర రక్త స్రావంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయి ప్రాణం విడిచింది.
ఇదీ చదవండి: