కుటుంబ కలహాల కారణంగా ఓ వ్యక్తి భార్య గొంతు కోసి హత్య చేశాడు. ఈ దారుణ ఘటన విజయనగరం జిల్లా సాలూరులోని బంగారమ్మ కాలనీలో జరిగింది. పోలీసులు అతణ్ని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: రోగులకు మెరుగైన సేవలు అందించాలి : ఎంపీ బెల్లాన