ETV Bharat / state

ఇసుక కోసం ఖాళీ ప్లేట్లతో ధర్నా

ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన ఇసుక విధానంతో ఇబ్బందులు పడుతున్న విజయనగరం భవన నిర్మాణ కార్మికులు కలెక్టరేట్​ వద్ద నిరసనకు దిగారు.

విజయనగరం కలెక్టరేట్​ వద్ద భవన నిర్మాణ కార్మికుల ధర్నా
author img

By

Published : Oct 3, 2019, 7:36 PM IST

ఇసుక సమస్యపై విజయనగరం భవన నిర్మాణ కార్మికులు వినూత్న నిరసనకు దిగారు. కలెక్టరేట్ వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో ఖాళీ ప్లేట్లు చేతబూని నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఉందుబాటులోకి తీసుకొచ్చిన ఇసుక ధరలకు సామాన్యులు కొనుగోలు చేయలేని దుస్థితి ఏర్పడిందని సీఐటీయూ నాయకుడు రమణ తెలిపారు. భవన నిర్మాణాలు జరగక భవన నిర్మాణ కార్మికుల బతుకులు వీధిన పడ్డాయని విచారం వ్యక్తం చేశారు. ఇప్పటికైన ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుని, పరిస్థితిని బాగుచేయాలని డిమాండ్​ చేశారు. ఇదే ధోరణి కొనసాగితే ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

ఇదీ చదవండి :

ఈటీవీ-భారత్​ కథనానికి స్పందన...సాగునీటి విడుదలకు చర్యలు

Intro:tadikonda

Body:ఉద్యోగుల భవిష్య నిధి సౌత్ జోన్ ఫుట్బాల్ టోర్నమెంట్ పోటీలు గుంటూరు జిల్లా తాడికొండ నియోజవర్గం మేడికొండూరు మండలం పేరేచర్ల ఎస్ జి వి ఆర్ పాఠశాల క్రీడామైదానంలో గురువారం ప్రారంభమయ్యాయి ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఉద్యోగ భవిష్యత్తు కమిషనర్ కృష్ణ చౌదరి మాట్లాడుతూ మానసిక వికాసానికి క్రీడ ఎంతో దోహదపడతాయి అన్నారు శరీరానికి దృఢత్వం పెంచు తాయని తెలిపారు ముందుగా కమిషనర్ కృష్ణ చౌదరి జ్యోతి వెలిగించారు జాతీయ జెండా ఎగురవేశారు క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు పోటీలు గురు శుక్రవారం రెండు రోజులు జరుగుతాయని తెలిపారు మొదటిరోజు ఆంధ్ర తమిళనాడు జట్ల మధ్య పోటీ జరిగింది కార్యక్రమంలో రీజనల్ ఆఫ్ పిఎఫ్ కమిషనర్ గుంటూరు కుందన్ అలోక్ క్ జిల్లా పిఎఫ్ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాస్ జిల్లా పి ఎఫ్ అసిస్టెంట్ కమిషనర్ అరవింద్ ఆర్ పి పి ఎ సి టు సందీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు

Conclusion:7702888840
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.