ETV Bharat / state

వర్షాలతో దెబ్బతిన్న రోడ్లతో వాహనదారుల అవస్థలు - rain news in vijayanagaram

విజయనగరం జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రహదారులు దెబ్బతిన్నాయి. రోడ్లు గోతులమయంగా మారాయి. వాహన చోదకులు నానా అవస్థలు పడుతున్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

heavy-rains-in-vijayanagaram
author img

By

Published : Oct 28, 2019, 2:55 PM IST

వర్షాలతో దెబ్బతిన్న రోడ్లతో వాహనదారుల అవస్థలు

విజయనగరం జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రహదారులు ఎక్కడికక్కడ దెబ్బతిన్నాయి. పెద్ద పెద్ద గోతులు ఏర్పడడంతో వాహన చోదకులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. పార్వతీపురం పురపాలక సంఘం పరిసర ప్రాంతాల్లో ప్రధాన రహదారులు గోతులమయంగా తయారయ్యాయి. పాలకొండ రహదారి పైవంతెన సమీపంలో రోడ్డు ధ్వంసమైంది. బెలగాం శివారులోని ఎస్.ఎన్.ఎన్ కాలనీ రోడ్డు పూర్తిగా దెబ్బతింది. ఇప్పటికీ రహదారిపై నీరు పారుతుండడం వల్ల కోతకు గురవుతోంది. ఆ దారి నుంచి ప్రయాణిస్తున్నవారు నానా అగచాట్లు పడుతున్నారు. అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Intro:ap_vzm_36_28_varshala ku_padyna_roads_avb_vis_ap10085 భారీ వర్షాలు రహదారులకు తీవ్రగాయాలు ఏర్పరచాయి రోడ్లు ఎక్కడికక్కడే గోతుల మయంగా తయారవడంతో రాకపోకలకు అవస్థలు ఎదురవుతున్నాయి

Body:విజయనగరం జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రహదారుల ఎక్కడికక్కడే దెబ్బతిన్నాయి పెద్దపెద్ద గోతులు తయారవడంతో వాహన చోదకులు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు పార్వతీపురం పురపాలక సంఘం పరిసర ప్రాంతాల్లో ప్రధాన రహదారులు కోతుల మయంగా తయారయ్యాయి పార్వతీపురం పాలకొండ రహదారి పై వంతెన సమీపంలో పెద్ద గోతులు తయారయ్యాయి బెలగాం శివారులోని ఎస్ ఎన్ ఎన్ కాలనీ రహదారి పూర్తిగా పాడైంది ఇప్పటికీ రహదారిపై నీరు పారడం తో కోతకు గురవుతోంది గోతులు పూడ్చేందుకు ఆర్ అండ్ బి పురపాలక సంఘం పూర్తిస్థాయిలో చర్యలు చేపట్టక ప్రయాణికులకు అవస్థలు తప్పడం లేదు ఆటోలపై పాఠశాలకు వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు తక్షణమే రహదారులకు మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు

Conclusion:గోతులు మయంగా పార్వతీపురం పాలకొండ రహదారి ప్రయాణికులు అవస్థలు బెల్గాం శివారులోని కాలనీ రహదారిపై నీరు ఆటోలపై వెళ్తున్న విద్యార్థులకు అవస్థలు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.