విజయనగరం జిల్లా మెంటాడ మండలం కొండలింగాలవలసలో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో నాలుగు పూరిళ్లు దగ్ధమయ్యాయి. మంటల వేడికి మిగిలిన పూరిళ్లలోని గ్యాస్ సిలిండర్లూ పెద్ద శబ్దంతో పేలటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది... మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో సుమారు ఎనిమిది లక్షల రూపాయల వరకు ఆస్తి నష్టం జరిగి ఉంటుందని స్థానికులు తెలిపారు.
ఇదీచదవండి.