ETV Bharat / state

విజయనగరం కలెక్టరేట్​ సమావేశం భవనంలో అగ్ని ప్రమాదం - విజయనగరంలో అగ్నిప్రమాదం వార్తలు

విజయనగరం కలెక్టరేట్​ సమావేశం భవనంలో అగ్ని ప్రమాదం జరిగింది. విద్యుత్​ షార్ట్​సర్క్యూట్​ కారణంగా ఏసీ అగ్నికి ఆహుతయ్యింది. భవనంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.

fire accident at Vijayanagaram Collector Conference building
విజయనగరం కలెక్టర్ సమావేశం భవనంలో అగ్ని ప్రమాదం
author img

By

Published : Nov 8, 2020, 12:15 PM IST

విజయనగరం కలెక్టర్ సమావేశం భవనంలో షార్ట్​ సర్క్యూట్​ కారణంగా ఏసీ అగ్నికి ఆహుతయ్యింది. సమావేశ భవనం తలుపులు మూసి ఉండడంతో లోపల దట్టమైన పొగతో కమ్ముకుంది. భవనంలో ఎవరు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. సమాచారం తెలుసుకున్న కలెక్టర్ కార్యాలయం సిబ్బంది సమావేశ భవనంలో వస్తువులను, భవనాన్ని శుభ్రపరిచారు.

ఇదీ చూడండి.

విశాఖలో 10 వేలకు పైగా అక్రమ నిర్మాణాలు!

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.