ETV Bharat / state

సాలూరు మండలంలో 'టీం జాగృతి' బృందం అవగాహన సదస్సు

సాలూరు మండలంలో ఎక్సైజ్​ ఎన్​ఫోర్స్​మెంట్​ 'టీం జాగృతి' బృందం గ్రామస్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. సారాతో పట్టుబడిన వారికి ఆరు నెలలు బెయిల్​ ఇచ్చేది లేదని చెప్పారు. ముద్దాయికి కరోనా టెస్టులు జరిపి... జైలుకు పంపిస్తామని పోలీసుుల తెలిపారు.

excise oficers given councelling to vijayangaram district saluru mandal sariki panchayat people
ప్రజలకు మద్యం అమ్మకాలపై అవగాహన ఇస్తున్న ఎక్సైజ్​ ఎన్​ఫోర్స్​మెంట్​ అధికారులు
author img

By

Published : Aug 17, 2020, 5:26 PM IST

మద్యపాన నిషేధం కోసం ఎక్సైజ్​ ఎన్​ఫోర్స్​మెంట్​ 'టీం జాగృతి' బృందం ఆధ్వర్యంలో విజయనగరం జిల్లా సాలూరు మండలంలోని గ్రామస్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. సారిక పంచాయతీలోని ఇళ్లలో సోదాలు చేశారు.

సారా ప్యాకెట్లు తయారు చేసే పనిముట్లు దొరకడంపై.. ఆ ఇళ్లలో ఉన్న వారికి హెచ్చరికలు జారీ చేశారు. సారాతో పట్టుబడిన వారికి కఠిన శిక్షలు అమలు చేస్తామని పోలీసులు హెచ్చరించారు. ప్రజలంతా జాగ్రత్తగా ఉండి సారా వ్యాపారాలకు దూరంగా ఉండాలని చెప్పారు.

ఇదీ చదవండి:

ప్రజల్లో అవగాహన.. మద్యం మాఫియాకు చెక్ పెట్టేందుకు ప్రత్యేక కార్యక్రమం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.