విజయనగరం జిల్లా బొబ్బిలిలో మంత్రి సుజయకృష్ణ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. పిఎస్ నెంబర్ 45లో ఓట వేసేందుకు క్యూలైన్లో నిరీక్షించారు. ఆయనతో పాటు సోదరులు బేబీనాయన కూడా లైన్ లో నిరీక్షించారు. బొబ్బిలి నియోజవర్గంలో కొన్ని చోట్ల ఈవీఎంల మొరాయింపుతో ఇబ్బందులు తలెత్తాయి.
బొబ్బిలిలో ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి సుజయ కృష్ణ - bobbili
విజయనగరం జిల్లా బొబ్బిలిలో మంత్రి సుజయకృష్ణ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపు.
ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి సుజయకృష్ణ
విజయనగరం జిల్లా బొబ్బిలిలో మంత్రి సుజయకృష్ణ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. పిఎస్ నెంబర్ 45లో ఓట వేసేందుకు క్యూలైన్లో నిరీక్షించారు. ఆయనతో పాటు సోదరులు బేబీనాయన కూడా లైన్ లో నిరీక్షించారు. బొబ్బిలి నియోజవర్గంలో కొన్ని చోట్ల ఈవీఎంల మొరాయింపుతో ఇబ్బందులు తలెత్తాయి.
Intro:ఓటర్లు వేచి ఉన్న వైనం
Body:నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలం తాళ్ళవాయిపాడు ఈవీఎంలు మొరాయించాయి
Conclusion: