విజయనగరం జిల్లాలో రెవిన్యూ కార్యాలయాలు దృవపత్రాల కోసం వచ్చే అభ్యర్థులతో కిటకిట లాడుతున్నాయి. ప్రభుత్వం నిర్వహించిన గ్రామ సచివాలయ ఉద్యోగుల నియామక ఫలితాలు వెలువరించడంతో, అర్హత సాధించిన అభ్యర్దులు దృవీకరణ పత్రాలను సిద్దం చేసుకునే పనిలో ఉన్నారు. కుల,స్థానికత పత్రాలపై సంతాకాలు చేయడానికి వీఆర్వోలు రాత్రిళ్లు వరకు కార్యాలయాల్లోనే గడపాల్సివస్తోంది. గత రెండు రోజులుగా తాహసిల్దార్ కార్యాలయంలో అభ్యర్థులు వేచిచూస్తున్నారు.
రెవెన్యూకార్యాలయాల్లో సచివాలయ ఉద్యోగుల అభ్యర్దుల బారులు - Eligible candidates for village secretariat job
గ్రామ సచివాలయ ఉద్యోగాలకు అర్హత సాధించిన అభ్యర్థులు దృవపత్రాల కోసం మండల రెవెన్యూ కార్యాలయాల్లో బారులుతీరుతున్నారు.దీంతో వీఆర్వోలు రాత్రివరకు విధులు నిర్వహించాల్సి వస్తోంది.
vro's are waiting for late night to do sign
విజయనగరం జిల్లాలో రెవిన్యూ కార్యాలయాలు దృవపత్రాల కోసం వచ్చే అభ్యర్థులతో కిటకిట లాడుతున్నాయి. ప్రభుత్వం నిర్వహించిన గ్రామ సచివాలయ ఉద్యోగుల నియామక ఫలితాలు వెలువరించడంతో, అర్హత సాధించిన అభ్యర్దులు దృవీకరణ పత్రాలను సిద్దం చేసుకునే పనిలో ఉన్నారు. కుల,స్థానికత పత్రాలపై సంతాకాలు చేయడానికి వీఆర్వోలు రాత్రిళ్లు వరకు కార్యాలయాల్లోనే గడపాల్సివస్తోంది. గత రెండు రోజులుగా తాహసిల్దార్ కార్యాలయంలో అభ్యర్థులు వేచిచూస్తున్నారు.
Intro:Ap_vja_13_22_Roots_Foundation_av_Ap10052
sai_vijayawada : 9849803586
యాంకర్ : విజయవాడలో రూట్స్ హెల్త్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్యాన్సర్ రోజ్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు.. రూట్స్ హెల్త్ ఫౌండేషన్ విజయవాడ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో విజయవాడ ఏలూరు రోడ్ లోని క్యురి క్యాన్సర్ సెంటర్ నందు క్యాన్సర్ రోగులకు కు ఇ ఇ క్యాన్సర్ మహమ్మారి నుండి పోరాటం చేస్తున్న రోగులకు ధైర్యం నూరిపోశారు స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు. క్యాన్సర్ వ్యాధిని ఇప్పుడు ఉన్న ఆధునిక టెక్నాలజీతో దూరం చేసుకొని మామూలు జీవితం గడపవచ్చు అని క్యూరీ క్యాన్సర్ సెంటర్ వైద్యులు వి ఎస్ ఎం రావు తెలిపారు. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న వారిని సమాజం ఆదరించాలని దానివల్ల వారికి మనోధైర్యం కల్పించినట్లు అవుతుందని పలువురు అభిప్రాయపడ్డారు. ఈ క్యాన్సర్ రోజ్ డే వేడుకల్లో భాగంగా ప్రముఖ మిమిక్రీ కళాకారులు సిల్వర్ స్టార్ స్టాలిన్ రోగం ఉద్దేశించి హాస్య వినోద కార్యక్రమం నిర్వహించారు.. ఈ కార్యక్రమంలో ఏపీ బ్రెస్ట్ క్యాన్సర్ వైద్యులు డాక్టర్ ప్రియాంక, రోడ్స్ హెల్త్ ఫౌండేషన్ చైర్మన్ ఎలమంచిలి జయప్రకాష్ పలువురు పాల్గొన్నారు..
బైట్: ఎలమంచిలి జయప్రకాష్... రూట్స్ హెల్త్ ఫౌండేషన్ చైర్మన్..
బైట్ : డాక్టర్ వి ఎస్ ఎం రావు... ప్రముఖ ఆంకాలజీ వైద్య నిపుణులు..
Body:Ap_vja_13_22_Roots_Foundation_av_Ap10052
Conclusion:Ap_vja_13_22_Roots_Foundation_av_Ap10052

TAGGED:
వీఆర్వోలు రాత్రివరకు విధులు