ETV Bharat / state

వెంకటరాజుపురంలో ఏనుగు మృతి

author img

By

Published : Aug 12, 2020, 10:43 AM IST

Updated : Aug 12, 2020, 11:19 AM IST

elephant death
elephant death

10:41 August 12

వెంకటరాజుపురంలో ఏనుగు మృతి

రోజు రోజుకూ ఎక్కడికక్కడ గజరాజుల మరణాలు కలవరపరుస్తున్నాయి. తాజాగా విజయనగరం జిల్లా వెంకటరాజుపురంలో ఓ ఏనుగు మృతి చెందింది. నాగావళి నది ఒడ్డున పామాయిల్ తోటలో గజరాజు మృతి చెందినట్లు అటవీ అధికారులు గుర్తించారు. ఏనుగు ఎలా మృతి చెందిందనే దానిపై విచారణ కొనసాగిస్తున్నారు. 

ఇదీ చదవండి: కరోనా పంజా: 23 లక్షలు దాటిన కేసులు

Last Updated : Aug 12, 2020, 11:19 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.