ఈనాడు స్పోర్ట్స్ లీగ్ -2019 క్రికెట్ ప్రాంతీయ పోటీలు విజయనగరంలో జోరుగా సాగుతున్నాయి. విజ్జీ, ఎంఆర్ క్రీడా మైదానంలో ప్రారంభ పోటీలను ఈనాడు శ్రీకాకుళం యూనిట్ బాధ్యులు వెంకటరమణ, విజయనగరం జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం.ఎల్.ఎన్ రాజు ప్రారంభించారు. అనంతరం విజ్జీ మైదానంలో సీనియర్ విభాగంలో విశాఖ-శ్రీకాకుళం, తూర్పుగోదావరి-విజయనగరంజిల్లా జట్ల మధ్య పోటీలు హోరాహోరిగా సాగింది. ఎంఆర్ కళాశాల క్రీడా మైదానంలో నాలుగు జిల్లాలకు చెందిన జూనియర్ విభాగం జట్లు తలపడ్డాయి.
ఇవీ చూడండి: