విజయనగరంజిల్లా గిరిజన ప్రాంతాల్లో డోలి కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. రహదారుల సౌకర్యాల లేక... మైదాన ప్రాంతాలకు చేరుకునేందుకు గిరిజనులు... నానాకష్టాలు పడాల్సిన పరిస్థితి నెలకొంది. విజయనగరంజిల్లా పాచిపెంట మండలం ఈతమానువలసకు చెందిన కస్తూరి అనే మహిళకు పురిటనొప్పులు రావటంతో ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు స్థానికులు డోలి కట్టారు. ఆమెను మోసుకుంటూ 5 కిలోమీటర్ల మేర నడిచారు. అప్పటికే కస్తూరి పరిస్థితి విషమంగా మారటం వల్ల ప్రథమ చికిత్స కోసం సాలూరు సామాజిక ఆసుపత్రికి.. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఇలాంటి సంఘటనలు ఎన్ని చోటుచేసుకుంటున్న గిరిజన ప్రాంతాలకు రహదారులు సమకూరకపోవటంపై గిరిజన, ప్రజాసంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
ప్రసవ వేదనతో డోలీపై 5 కిలోమీటర్ల ప్రయాణం - గిరిజన ప్రాంతాల్లో తీరని డోలి కష్టాలు
గిరిజన ప్రాంతాల్లో డోలి కష్టాలు ఇంకా కొనసాగుతున్నాయి. రహదారుల సౌకర్యం లేక గిరిజనులు కష్టాలు పడుతున్నారు. కస్తూరి అనే గర్భిణీని 5 కిలోమీటర్ల మేర తీసుకెళ్లారు స్థానికులు. రహదారి లేక డోలి కట్టి బంధువులు ఆసుపత్రికి తీసుకెళ్లారు.
విజయనగరంజిల్లా గిరిజన ప్రాంతాల్లో డోలి కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. రహదారుల సౌకర్యాల లేక... మైదాన ప్రాంతాలకు చేరుకునేందుకు గిరిజనులు... నానాకష్టాలు పడాల్సిన పరిస్థితి నెలకొంది. విజయనగరంజిల్లా పాచిపెంట మండలం ఈతమానువలసకు చెందిన కస్తూరి అనే మహిళకు పురిటనొప్పులు రావటంతో ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు స్థానికులు డోలి కట్టారు. ఆమెను మోసుకుంటూ 5 కిలోమీటర్ల మేర నడిచారు. అప్పటికే కస్తూరి పరిస్థితి విషమంగా మారటం వల్ల ప్రథమ చికిత్స కోసం సాలూరు సామాజిక ఆసుపత్రికి.. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఇలాంటి సంఘటనలు ఎన్ని చోటుచేసుకుంటున్న గిరిజన ప్రాంతాలకు రహదారులు సమకూరకపోవటంపై గిరిజన, ప్రజాసంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
యాంకర్: పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయిగూడెం విఆర్వో బొరగం వినయ్ కుమార్ గిరిజన రైతు నుంచి 18000 లు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డాడు బుట్టాయిగూడెం కు చెందిన ముక్క య్య అనే రైతు తన తండ్రి నుంచి వారసత్వంగా వస్తున్న పొలం పాస్ పుస్తకాలు కోసం ఆన్లైన్లో నమోదు చేసుకున్నాడు మంజూరైన పాస్ పుస్తకాలు ఇచ్చేందుకు విఆర్వో 20000 లంచం డిమాండ్ చేశాడు లంచం ఇవ్వడానికి ఇష్టంలేని రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు కార్యాలయంలో డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు
బైక్స్: మోహన్ కుమార్ ఏసీబీ డీఎస్పీ
ముక్క య్య బాధితుడు
Body:ఏసీబీ రైడ్
Conclusion:గణేష్ జంగారెడ్డిగూడెం 9494340456