ETV Bharat / state

'పశువులకు ట్యాగ్​లు, టీకాలు తప్పనిసరిగా వేయాలి'

అకాల వర్షాలు పడే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు జిల్లా పశుసంవర్ధక శాఖ జేడీ వారికి తెలిపారు. ప్రతి ఒక్కరూ పశువులకు తప్పకుండా ట్యాగ్​లు, టీకాలు వేసుకోవాలన్నారు. పిడుగుపాటుకు మరణించిన పశువులకు ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారం రైతులకు అందిస్తామని తెలియజేశారు.

district veterinary jd visited kurupam constituency and said to give compensation for farmers who lost buffaloes
కురుపాంలో పర్యటించిన జిల్లా పశుసంవర్ధక శాఖ జేడీ
author img

By

Published : Jun 15, 2020, 11:24 AM IST

విజయనగరం జిల్లా కురుపాంలో జిల్లా పశుసంవర్ధక శాఖ జేడీ నరసింహులు పర్యటించారు. పిడుగుపాటుకు గురై మృతి చెందిన పశువులకు ప్రభుత్వం నుంచి వచ్చే నష్టపరిహారం అందిస్తామని ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ పశువులకు తప్పకుండా ట్యాగ్​లు, టీకాలను వేయించాలని సూచించారు. వర్షం పడే సమయంలో పశువులు ప్రమాదాల బారిన పడుకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను రైతులకు తెలిపారు.

ఇదీ చదవండి :

లారీ ఢీకొని రెండు గేదెలు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.