ETV Bharat / state

'ప్రతి రైతు తన పొలంలో భూసార పరీక్షలు తప్పనిసరిగా చేయించాలి' - bhogapuram mandal latest news

ప్రతి రైతు తప్పనిసరిగా భూసార పరీక్షలు చేయించుకోవాలని జిల్లా భూసార పరీక్ష కేంద్రం అధికారి సుహాసిని అన్నారు. భోగాపురం రైతు భరోసా కేంద్రంలో జరిగిన సమావేశంలో ఆమె పాల్గొన్నారు. భూసార పరీక్షల ఆధారంగా భవిష్యత్తులో రైతులు పంటలు వేస్తే రెండింతల దిగుబడి సాధించవచ్చునని పేర్కొన్నారు.

district soil testing officer visited bhogapuram rythu bharosa centre
భోగాపురం రైతు భరోసా కేంద్రం సందర్సించిన జిల్లా భూసార పరీక్ష కేంద్రం అధికారి
author img

By

Published : Jun 20, 2020, 11:52 AM IST

విజయనగరం జిల్లా భోగాపురం రైతు భరోసా కేంద్రాన్ని జిల్లా భూసార పరీక్ష కేంద్రం అధికారి సుహాసిని సందర్శించారు. ప్రతి రైతు తప్పనిసరిగా భూసార పరీక్షలు చేయించాలని చెప్పారు. వచ్చిన ఫలితాల ఆధారంగా సరైన పంట వేస్తే.. రెండింతలు అభివృద్ధి చెందుతుందని చెప్పారు.

ఇప్పటికే తమ సిబ్బంది ద్వారా భూసార పరీక్షలు పంట పొలాల్లో చేయించామని అన్నారు. వీటి ఫలితాలు త్వరలోనే రానున్నాయని సమావేశంలో తెలియజేశారు. అనంతరం అధికార సిబ్బందికి భూసార పరీక్షలు ఏ విధంగా చేయాలో తెలియజేశారు.

ఇదీ చదవండి:

కదిరిలో వక్ఫ్ భూమిని కాపాడాలని కమిషనర్​కు ఫిర్యాదు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.