రాష్ట్రంలో ఒకే ఒక గ్రీన్ జోన్ జిల్లాగా ఉన్న విజయనగరంలో తొలిసారి 3 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొదటి నుంచి జిల్లా గ్రీన్ జోన్లో కొనసాగుతుండటంతో ప్రజలతో పాటు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఇలాంటి తరుణంలో ఒక్కసారిగా 3 కేసులు వెలుగులోకి రావటంతో జిల్లాలో ఆందోళన నెలకొంది. అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం నివారణ చర్యలు చేపట్టింది.
ఇవీ చదవండి.. విజయనగరంలోనూ కరోనా.. రాష్ట్రంలో మరో 56 కేసులు!