ETV Bharat / state

కొఠియాలో మరోసారి ఒడిశా-ఆంధ్ర అధికారులు మధ్య వాగ్వాదం - Odisha-Andhra authorities conflict

వివాదాస్పద గ్రామమైన కొఠియాలో మరోసారి.. ఆంధ్ర, ఒడిశా అధికారుల మధ్య వివాదం జరిగింది. కొఠియా గ్రామంలో.. ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన సమయంలో ఘటన చోటు చేసుకుంది.

Conflict between Odisha-Andhra authorities in Kotia
కొఠియాలో మరోసారి ఒడిశా-ఆంధ్ర అధికారులు మధ్య వాగ్వాదం
author img

By

Published : Dec 28, 2021, 10:35 PM IST

వివాదాస్పద గ్రామమైన కొఠియాలో మరోసారి ఒడిశా-ఆంధ్ర అధికారులు, ప్రజా ప్రతినిధులు ఎదురు పడటంతో వివాదం చెలరేగింది. కొఠియా గ్రామంలో ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఒడిశా ఎమ్మెల్యే పాడి హాజరయ్యారు. అదే సమయంలో ఆంధ్రా నుంచి విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు సర్వే నిర్వహించేందుకు ఓ బృందం ఆ గ్రామానికి వెళ్లింది. బృంద సభ్యులను.. ఎమ్మెల్యే అనుచరులు అడ్డుకోవటంతో.. వారి మధ్య వివాదం జరిగింది.

ఇదీ చదవండి:

APPSC Job Notifications: రెవెన్యూ, దేవదాయశాఖల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.